కర్నూలు పట్టణంలోని నాగేంద్రనగర్ లేఅవుట్‌లోని తన స్థలాన్ని నలుగురు వ్యక్తులు జేసీబీతో వచ్చి నేమ్‌బోర్డు తొలగించి ఆక్రమించారని మాజీ ఎంపీ, వైసీపీ నేత డాక్టర్ ఎస్. సంజీవ్ కుమార్ ఆరోపించారు. ఈ మేరకు నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఏడాది క్రితమే అక్రమ జీపీఏ రిజిస్ట్రేషన్ చేయించారని, దానిని రద్దు చేసి విచారణ జరపాలని స్టాంపుల శాఖ డీఐజీని కోరారు.
ఆంధ్రప్రదేశ్
మాజీ ఎంపీ స్థలం కబ్జాకు యత్నం


