హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ముదిగుబ్బ మండల వైసీపీ నేత మృతి

సత్యసాయి: ముదిగుబ్బ మండలం గేట్ కొట్టాలకు చెందిన వైసీపీ మండల నాయకుడు ముస్కిన్ మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి సోమవారం ఆయన పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి, ముస్కిన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు నివాళులర్పించారు.