అన్నమయ్య: టీడీపీ కార్యకర్తల జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టి.. టీడీపీ కార్యకర్తలపై దాడి చేయిస్తున్నారని ఆరోపించారు. తమ కార్యకర్తలపై దాడి చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదన్నారు. ప్రజా క్షేత్రంలో తనతో తేల్చుకోవాలని సవాలు విసిరారు.
ఆంధ్రప్రదేశ్
మంత్రి మండిపల్లి మాస్ వార్నింగ్!


