హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మూఢనమ్మకాలపై అవగాహన కార్యక్రమం

BHPL: మహదేవ్‌పూర్ మండలంలోని జడ్పీహెచ్‌ఎస్ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని సోమవారం కలిశారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు నారాయణరెడ్డి, ఉపాధ్యాయుడు మడక మధు ఆధ్వర్యంలో విద్యార్థులు కోడ్ లాంగ్వేజ్, మ్యాజిక్ ప్రదర్శనలతో మూఢనమ్మకాలపై అవగాహన కల్పించారు. మంత్రాలు, గారడీల పేరుతో మోసాలకు పాల్పడే వారిని నమ్మవద్దని సూచించారు.