హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పందిళ్లపల్లిలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్

BPT: బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్ ఆదేశాల మేరకు వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. గత అనుభవాల దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని చీరాల డీఎస్పీ మహమ్మద్ మోయిన్ గ్రామస్తులకు సూచించారు.