హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నామినేషన్లకు రేపే ఆఖరు

KDP: పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తొలి విడత నామినేషన్ల స్వీకరణకు గడువు రేపటితో ముగియనుంది. దీంతో నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్థులు వేగం పెంచారు. చివరి రోజు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండగా, ఎన్నికల అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మరి మీరు నామినేషన్ వేస్తున్నారా? కామెంట్ చేయండి.