హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పంచాయతీ ఎన్నికలకు బ్యాలెట్ పేపర్లు సిద్ధం

ATP: పంచాయతీ ఎన్నికల నిర్వహణకు బ్యాలెట్ పేపర్లు సిద్ధమయ్యాయి. సర్పంచ్ అభ్యర్థులకు 25, వార్డు సభ్యులకు 20 గుర్తులు వచ్చాయి. అభ్యర్థుల సంఖ్య పెరిగితే మరికొన్ని గుర్తులు రిజర్వులో ఉంచారు. తయారు చేసిన బ్యాలెట్ పేపర్లను మండలాలు, పోలింగ్ స్టేషన్ల వారీగా ట్రంక్ పెట్టెల్లో భద్రపరిచి తరలించేందుకు సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు.