హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: కార్తీక తొలి సోమవారం.. శివాలయాల్లో భక్తుల సందడి

కృష్ణా: పెడనలో కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా శివాలయాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని పరమశివుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శివనామస్మరణతో ఆలయాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి.