హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: లాంచీల రేవులో భక్తుల సందడి

E.G: కొవ్వూరు పవిత్ర గోదావరి నది తీరంలోని లాంచీల రేవు వద్ద తొలి కార్తీక సోమవారం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి, దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శివనామస్మరణతో గోదావరి తీరం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో లాంచీల రేవు భక్తులతో కిటకిటలాడిoది.