ATP: పెద్దపప్పూరు మండలంలో 5 వేల ఎకరాలకు పైగా సాగైన అరటి ధర అమాంతం పడిపోయింది. ఎకరాకు రూ.లక్ష ఖర్చు చేయగా, టన్ను రూ.3 వేల నుంచి రూ.4 వేలకు మాత్రమే పలకడంతో వ్యాపారులు ముందుకు రావడం లేదు. గిట్టుబాటు కాక కొట్టాలపల్లి రైతులు గెలలను గొర్రెలకాపరులకు ఇచ్చేసి జేసీబీతో పంటను తొలగిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
అరటి ధర పతనం.. గొర్రెల మేతగా పంట


