E.G: పత్రికా దినోత్సవం సందర్భంగా తీపర్రుకు చెందిన కోడూరి రాఘవేంద్ర బాబు సుద్దముక్కపై పెన్, మైక్ నమూనాలను రూపొందించి తన మైక్రో ఆర్ట్ ప్రతిభను చాటుకున్నారు. సమాజానికి సమాచారాన్ని అందించడంలో పత్రికలు, జర్నలిస్టుల పాత్రను తెలియజేస్తూ ఈ కళాఖండాన్ని రూపొందించారు. అతి చిన్న సుద్దముక్కపై అందంగా ఆర్ట్ వేయడం పలువురిని ఆకట్టుకుంది.
ఆంధ్రప్రదేశ్
సుద్దముక్కపై అద్భుతం


