హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సహకార సంఘాల ఎన్నికలకు సన్నాహాలు

KNRL: స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత సహకార సంఘాల (పీఏసీఎస్) ఎన్నికలకు సన్నాహాలు మొదలయ్యాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 99 సంఘాల్లో 2 లక్షల మంది రైతులు నమోదుచేసుకున్నారు. కర్నూలులో 43 సంఘాలు (76,066 మంది), నంద్యాలలో 56 సంఘాలు (1.20 లక్షల మంది). కర్నూలులో ఇప్పటికే 65,437 మంది ఈ-కేవైసీ పూర్తిచేశారు.14 ఏళ్ల తరువాత జిల్లాలో సహకార సంఘాల ఎన్నికలు జరగనున్నాయి.