SKLM: మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు జనసేన శ్రేణులు సమష్టిగా కృషి చేయాలని ఆమదాలవలస నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ రామ్మోహన్ రావు అన్నారు. సోమవారం ఆమదాలవలస జనసేన కార్యాలయంలో సొట్టవానిపేట గ్రామానికి చెందిన 12 కుటుంబాలు జనసేనలో చేరారు. వారికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. జనసేన నాయకులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
'కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి'


