BPT: చీరాల పరిధిలో రెండో దశ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ మంగళవారం విడుదల కానుండటంతో రాజకీయ సందడి నెలకొంది. 15 పంచాయతీలు, 192 వార్డుల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు ప్రచార ప్రయత్నాలు ముమ్మరం చేశారు. కొన్ని పంచాయతీలు వేలంపాటలో కైవసం కాగా, మిగిలిన చోట్ల పోటీ తీవ్రంగా మారింది.
ఆంధ్రప్రదేశ్
చీరాలలో పంచాయతీ ఎన్నికల సందడి


