తిరుపతి: పట్టణంలోని కొత్తపల్లి, కట్టకిందవూరు ప్రాంతానికి చెందిన బత్తుల మోక్షిత (10) అనే బాలిక ఆదివారం సాయంత్రం సమయంలో చాక్లెట్లు కొనడానికి సమీప దుకాణానికి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. బాలిక అదృశ్యంపై ఫిర్యాదు అందుకున్న అలిపిరి పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. బాలిక ఆచూకీ తెలిసిన వారు వెంటనే 100 లేదా 112కు సమాచారం అందించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
తిరుపతిలో 10 ఏళ్ల బాలిక అదృశ్యం


