శ్రీకాకుళం: తండ్రికి తలకొరివి పెట్టిన కూతురు ఉదంతం ఇది. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం ముత్యాలపేటలో ఈ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. ఏడాదిగా కిడ్నీ వ్యాధితో దున్న శివాజీ ఆకస్మికంగా కన్నుమూశారు. దీనితో భార్య, ఇద్దరు కుమార్తెలతో ఉన్న ఆ కుటుంబంలో పెద్ద దిక్కు దూరమయింది. తండ్రి అంత్యక్రియలు పెద్ద కుమర్తె గీత తలకొరివి పెట్టి, నిర్వహించింది.
ఆంధ్రప్రదేశ్
తండ్రికి తల కొరివి పెట్టిన తనయ..!


