ATP: బెళుగుప్ప మండలం కోనాపురంలో రైతు ఎర్రమ్మ రెండెకరాల్లో సాగు చేసిన మిర్చి పంటను గుర్తు తెలియని వ్యక్తులు కోసుకెళ్లారు. రూ.2 లక్షలు పెట్టుబడి పెట్టగా, పంట చేతికొచ్చే సమయానికి దోచుకెళ్లడంతో దాదాపు రూ. 5 లక్షలు నష్టపోయానని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కళ్యాణదుర్గం రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
మిర్చి పంట చోరీ


