CTR: పుంగునూరు నియోజకవర్గంలోని శివాలయాలలో కార్తీకమాసం తొలి సోమవారం పురస్కరించుకుని భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఆలయాలను భక్తులు భారీగా దర్శిస్తున్నారు. పలుచోట్ల సామూహిక కేదారేశ్వర స్వామి వ్రతం నిర్వహిస్తున్నారు. భక్తులకు ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
శివాలయాలలో భక్తుల సందడి


