ప్రకాశం: అర్థవీడు మండలం మాగుటూరులో దొంగలు రెచ్చిపోతున్నారు. మసీదు వీధిలో పాలడగు రాములు ఇంట్లో 9తులాల బంగారం చోరీకి గురైంది. గత నెల 8న విశ్రాంత ఉపాధ్యాయుడి ఇంట్లోనూ ఇలాగే నగలు మాయమయ్యాయి. వరుస చోరీలతో ప్రజలు ఆందోళన చెందుతుండగా.. స్థానిక SI శివ నాంచారయ్య ఆధ్వర్యంలో క్లూస్ టీమ్‌తో దర్యాప్తు వేగవంతం చేశారు.
ఆంధ్రప్రదేశ్
మాగుటూరులో వరుస దొంగతనాలు


