హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శివాలయం సమీపంలో వ్యక్తి మృతి

NLR: ఉదయగిరి పట్టణంలోని శివాలయం ఎదురుగా ఉన్న అరుగు మీద ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతుడిని ఏఎస్ పేటకు చెందిన జలీల్‌గా స్థానికులు గుర్తించారు. ఇతను ఉదయగిరిలోని ఓ చికెన్ షాప్‌లో పనిచేస్తున్నట్లు తెలిసింది. మద్యానికి బానిసై మృతి చెందినట్లు స్థానికుల ద్వారా సమాచారం అందింది. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.