హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఖురాన్ కంఠస్థ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులు

VZM: యునైటెడ్ ఫోరం ఫర్ ఖురానిక్ స్టడీస్ ఆధ్వర్యంలో విజయనగరం కంటోన్మెంట్‌లోని మస్జిదే తౌహీద్‌లో 12వ ఖురాన్ కంటస్థ పోటీల క్వార్టర్ ఫైనల్స్ నిర్వహించారు. ఈ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్న వయసు నుంచే పిల్లలు పవిత్ర గ్రంథాలను అధ్యయనం చేస్తూ నైతిక విలువలతో కూడిన ఉన్నతమైన జీవితాన్ని గడపాలని జిల్లా ఆర్గనైజర్ మహ్మద్ హబిబ్ పిలుపునిచ్చారు.