NDL: కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా శ్రీశైలంలో ఇవాళ సాయంత్రం ఆలయ పుష్కరిణి వద్ద లక్ష దీపోత్సవం, పుష్కరిణి హారతి నిర్వహించనున్నారు. దేవస్థానం ఆధ్వర్యంలో లక్ష వత్తులను ఏర్పాటు చేశారు. భక్తులు ఉచితంగా దీపారాధనలో పాల్గొనేలా, దశవిధ హారతులను వీక్షించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీశైలంలో ఉచిత దీపారాధన కార్యక్రమం


