PPM: గుమ్మడ గ్రామ పంచాయతీలో సర్పంచ్, ఉప సర్పంచ్ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. సర్పంచ్‌గా రెడ్డి గోవిందరావు, ఉప సర్పంచ్‌గా కిల్లాడ అనంత్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామ అభివృద్ధికి కృషి చేస్తూ, ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని పలువురు ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
గుమ్మడి గ్రామ సర్పంచ్ ఏకగ్రీవ ఎన్నిక


