NDL: కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా బనగానపల్లె మండలం యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు వారికి తీర్థప్రసాదాలు, శేషవస్త్రం అందజేశారు. నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
యాగంటిలో కాటసాని దంపతుల ప్రత్యేక పూజలు


