విశాఖ: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఈ నెల 17వ తేదీ సాయంత్రానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో నవంబర్ 18 నుంచి కోస్తాంధ్రలో వర్షాలు పెరిగి, 19, 20 తేదీల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. గంటకు 120-130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
ఆంధ్రప్రదేశ్
ఉత్తరాంధ్రకు తుఫాను ముప్పు.. 20 వరకు భారీ వర్షాలు


