కోనసీమ: కే. గంగవరం మండలం కోటిపల్లి సర్పంచ్ పదవికి ఏకగ్రీవ ఎన్నిక జరిగితే గ్రామాభివృద్ధి కోసం భారీ నిధులు కేటాయిస్తామంటూ ఇద్దరు వ్యక్తులు ప్రకటించినట్లు గ్రామంలో విస్తృత ప్రచారం జరుగుతోంది. మాజీ వార్డు సభ్యుడు మతుకుమిల్లి అమర్నాథ్ రూ.50 లక్షలు, పట్నాల సోమశేఖర్ రూ.కోటి ఇస్తామని పోటాపోటీగా హామీ ఇచ్చినట్లు చర్చ సాగుతోంది.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్ పదవికి రూ.కోటి ఆఫర్!


