ప్రధాని మోదీ ఇవాళ, రేపు మనీలాలో పర్యటించనున్నారు. ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు మార్కోస్ జూనియర్ ప్రత్యేక ఆహ్వానం మేరకు ఆయన ఈ పర్యటనకు వెళ్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆసియాన్-ఇండియా, తూర్పు ఆసియా సదస్సుల్లో మోదీ పాల్గొంటారు. ప్రధాని హోదాలో ఆయన ఆసియాన్ సదస్సుకు హాజరుకావడం ఇది 13వ సారి కావడం విశేషం. ఈ ప్రతిష్టాత్మక సదస్సుల్లో పలు కీలక అంశాలపై ఆయన చర్చించనున్నారు.
వార్తలు
ఇవాళ, రేపు మనీలాలో ప్రధాని పర్యటన


