అల్లూరి: కుటుంబానికి అండగా ఉంటున్న యువతి తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం జరిగింది. విశాఖలోని కంచరపాలెం కొత్తవాడ వీధిలో నివాసముంటున్న కొండలరావుకు ముగ్గురు కుమార్తెలు కాగా, రెండో కుమార్తె భార్గవి నేవీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తుంది. కొండలరావు తన భార్యతో కలిసి పెద్ద కుమార్తెకు బాగోలేదని బయటికి వెళ్లగా, ఇంట్లోనే ఉన్న భార్గవి ఉరిపోసుకొని ఆత్మహత్య చేసుకుంది.
ఆంధ్రప్రదేశ్
విశాఖలో యువతి ఆత్మహత్య


