ఫిబ్రవరి 2027కు సంబంధించిన శ్రీవారి కళ్యాణోత్సవం, ఉంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవల ఆన్‌లైన్ కోటాను టీటీడీ ఈనెల 21న ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది. ఇదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవల కోటాతో పాటు వాటి దర్శన స్లాట్లను అందుబాటులో ఉంచుతారు. ఈ ఆర్జిత సేవలు పొందాలనుకునే భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ టికెట్లను బుక్ చేసుకోవచ్చు.
భక్తి
ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్లు.. విడుదల ఎప్పుడంటే?


