PPM: కొమరాడ మండలంలోని గత వారం రోజులుగా నడిమివలస మెట్ట ప్రాంతంలో ఏనుగులు తిష్ట వేశాయి. నడిమివలస మెట్టకొండ ప్రాంతంలో ఏనుగులు సంచరిస్తూ సమీప పంట పొలాల్లో తిరుగుతున్నాయని అటవీ శాఖ అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం నాటికి ఏనుగుల గుంపు పత్తి పంట పొలాల్లో సంచరిస్తున్నట్లు రైతులు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు.
ఆంధ్రప్రదేశ్
వారం రోజులుగా నడిమివలసలో ఏనుగులు


