GNTR: కార్తీక సోమవారం సందర్భంగా ప్రత్తిపాడు మండలంలోని శ్రీ గంగా పర్వాతి సమేత దండమేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. గంగా పార్వతి సమేత దండమేశ్వర స్వామి దేవాలయంలో భక్తులు ప్రత్యేక పూజాకార్యక్రమాలు చేసి, స్వామి వారికి పంచామృత అభిషేకాలు నిర్వహించారు. కాగా.. శివనామస్మరణతో శివాలయాలు మారుమోగాయి.
ఆంధ్రప్రదేశ్
దండమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు


