NLR: విడవలూరు మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం రామతీర్థం శ్రీ కామాక్షి దేవి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో కోటి సోమవారం సందర్భంగా సోమవారం ప్రత్యేక పూజ కార్యక్రమాలు జరిగాయి. స్వామివారికి పంచామృత, మహన్యాస పూర్వక రుద్రాభిషేకాలు వేద పండితుల నడుమ అత్యంత వైభవంగా జరిగాయి. భక్తులు విచ్చేసి దేవాలయ ప్రాంగణంలో దీపాలు వెలిగిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
రామతీర్థం శివాలయంలో కోటి సోమవారం పూజలు


