KRNL: పీజీఆర్ఎస్ ద్వారా సమర్పించిన ఫిర్యాదుల పరిష్కారంపై ప్రజలు క్యూఆర్ కోడ్, వాట్సాప్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేయవచ్చని కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో క్యూఆర్ కోడ్లు ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఫిర్యాదుల స్థితిని తెలుసుకునేందుకు 1100 టోల్ ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలని కలెక్టర్ సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పీజీఆర్ఎస్ ఫిర్యాదులపై స్పందించండి: కలెక్టర్


