హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తినభక్తులు

అన్నమయ్య:  కార్తీక సోమవారం సందర్భంగా రాయచోటి పట్టణంలో వెలసిన శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునే ఆలయానికి చేరుకొని కార్తీక దీపాలు వెలిగించారు. అనంతరం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేసినట్లు ఆలయ నిర్వాహకులు శివగంగ రెడ్డి తెలిపారు.