NDL: పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఈ నెల 25వ తేదీలోగా పరీక్ష ఫీజు చెల్లించాలని కొలిమిగుండ్ల మండల విద్యాధికారి అబ్దుల్ కలాం సూచించారు. గడువు తర్వాత ఫీజు చెల్లిస్తే అదనపు రుసుము వర్తిస్తుందని ఆయన తెలిపారు. అలాగే.. వయసు తక్కువగా ఉన్న విద్యార్థులు అదనపు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని ఎంఈఓ పేర్కొన్నారు. విద్యార్థులు నిర్ణీత సమయంలో ఫీజు చెల్లించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
పరీక్ష ఫీజు చెల్లింపునకు 25వ తేదీయే ఆఖరు!


