హైదరాబాద్: 28°C
తెలంగాణ

కురుమూర్తి మీసాల కథ ఇదే..!

MBNR: కురుమూర్తి స్వామివారి రూపం అత్యంత విశిష్టమైనది. కుబేరుడికి గుర్తుపట్టకుండా ఉండేందుకు శ్రీనివాసుడు మారువేషంలో మీసాలు ధరించాడని అర్చకులు చెబుతారు. జానపద కథల ప్రకారం.. కష్టాలు అనుభవించింన కురుమూర్తి రాయుడు భక్తులు బాధలను తొలగించి, వారి కోరికలను త్వరగా నెరవేరుస్తాడని భక్తుల ప్రగాఢ. విశ్వాసం, స్వామిని దర్శించుకుని బాధలను చెప్పుకుంటే కష్టాలు తీరుతాయని నమ్ముకం.