విశాఖ: జిల్లాలో ఈనెల 19న నాలుగు మండలాల ఎంపీపీ ఎన్నికలు, 20న జడ్పీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్, ఇద్దరు కోఆప్షన్ సభ్యుల ఎంపిక జరగనుంది. నాలుగు జడ్పీటీసీ స్థానాలూ కూటమి ఖాతాలోకి వెళ్లగా, ఛైర్మన్ పదవికి అలివేణి, సుఖవాసి అజయ్ పోటీపడుతున్నారు. మరోవైపు నలుగురు ఎంపీపీ ఎన్నిక కోసం 53 మంది ఎంపీటీసీలకు, జడ్పీటీసీ, ఎక్స్ అఫీషియో సభ్యులకు నోటీసులు జారీ చేశారు.
ఆంధ్రప్రదేశ్
విశాఖ జడ్పీ పీఠం ఎవరిని వరిస్తుందో?


