GDWL: తెలుగు పంచాంగం ప్రకారం కార్తీక మాసం అత్యంత పవిత్రమైన, శివకేశవులకు ఎంతో ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. ఇందులో భాగంగా కార్తీక సోమవారం నాడు శివునికి ఎంతో ఇష్టమైన సోమవారాల్లో భక్తులు ఉపవాసాలు ఉంటూ భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో పరమశివుడుని పూజిస్తుంటారు. నేడు కార్తిక సోమవారం కావడంతో అలంపూర్ ఆలయాలకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు.
తెలంగాణ
అలంపూర్ ఆలయాలకు భక్తుల తాకిడి


