MBNR: చేగూరులోని కన్హా శాంతివనంలో ఆదివారం నిర్వహించిన గ్రీన్ హెల్త్ అండ్ వెల్నెస్ రన్ ఫెస్ట్-2026 ఐదో ఎడిషన్ ఉత్సాహంగా ముగిసింది. వివిధ రాష్ట్రాల నుంచి సుమారు 2 వేల మంది పాల్గొనగా, జడ్చర్ల రన్నర్లు పెద్ద సంఖ్యలో పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటారు. 1కే నుంచి 21కే వరకు జరిగిన పరుగులో యువతతో పాటు వృద్ధులు సైతం ఉత్సాహంగా పాల్గొన్నారు.
తెలంగాణ
గ్రీన్ వెల్నెస్ రన్ ఫెస్ట్‌లో జడ్చర్ల రన్నర్ల ప్రతిభ


