చిత్తూరు: బైరెడ్డిపల్లె మండలంలోని లక్కనపల్లె-దాసార్లపల్లె రోడ్డు గుంతలమయమైన దుస్థితికి చేరింది. పదేళ్ల క్రితం నిర్మించిన తారు రోడ్డుపై అడుగడుగునా గుంతలు ఏర్పడి అధ్వాన్నంగా మారింది. రాత్రివేళ ఎక్కడ గొయ్యి ఉందో తెలియక ద్విచక్ర వాహన చోదకులు ప్రమాదాలబారిన పడుతున్నారు. సంబంధిత అధికారులు మరమ్మతు పనులు చేపట్టాలని కోరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
గుంతల రోడ్డుపై ప్రాణాలతో చెలగాటం!


