హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

YCP నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు

VZM: గరివిడి మండలంలో టీడీపీ కి మరింత బలం చేకూరింది. అత్తమూరు, కోడూరు గ్రామాలకు చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు YCPని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి మాజీ జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత గౌరవం, గుర్తింపు ఉంటుందన్నారు.