KDP: సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో కమలాపురం, పులివెందుల నియోజకవర్గాలపై ఆసక్తి నెలకొంది. కమలాపురంలో అన్ని స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఏకగ్రీవం కాగా, పులివెందులలో YCPకి 2 ZPTC,3 మున్సిపల్ వార్డులు మాత్రమే దక్కాయి. ఈ రెండు నియోజకవర్గాలు జగన్, ఆయన మేనమామ రవీంద్రనాథ్ రెడ్డికి ప్రాతినిధ్య ప్రాంతాలు కావడంతో.. తాజా పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
స్థానిక పోరులో వైసీపీకి గట్టి పరీక్షే!


