హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నరసన్నపేట పట్టణంలో చెరువు సమీపంలో ఆవు దుర్మరణం

SKLM: నరసన్నపేట చెరువు గట్టు దిగువన ఎం.ఎల్.ఆర్. నాయుడు కళాశాల సమీపంలో గృహ నివాసాల మధ్య ఒక ఆవు చనిపోయి ఉండటాన్ని సోమవారం ఉదయం ప్రజలు గుర్తించారు. దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు వెంటనే చొరవ తీసుకుని, చనిపోయిన ఆవును వెంటనే తొలగించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఆవు యజమానిని గుర్తించాలన్నారు.