హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాచగుడిపల్లి సర్పంచ్ బరిలో నల్గొండ లక్ష్మీదేవి

KDP: రాచగుడిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా నల్గొండ లక్ష్మీదేవి నామినేషన్ దాఖలు చేశారు. ఆదివారం పెన్న పేరూరు సచివాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించారు. గతంలో MPPగా ఆమె పని చేశారు. ఆమె భర్త నల్గొండ వెంకట సుబ్బారెడ్డి పేదలకు అండగా నిలుస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కులమతాలకు అతీతంగా ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తున్నారు.