హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఊరొక్కటే.. జిల్లాలు, నియోజకవర్గాలు రెండు!

GNTR: నాగభైరవపాలెం గ్రామంలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ గ్రామానికి ఓ ప్రత్యేకత ఉంది. గ్రామంలోని కొంత భాగం పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని గొట్టిపాడు పంచాయతీ పరిధిలో ఉండగా, మరో భాగం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో పెదనందిపాడు మండలంలో ఉంది.