అల్లూరి: జీకేవీధి మండలం వంచుల పంచాయతీలో ఆదివారం వైసీపీ నాయకులు సమావేశం నిర్వహించారు. సర్పంచ్ అభ్యర్థి సాంబశివరావుకు మద్దతుగా నాయకులు పాల్గొన్నారు. అభివృద్ధి, తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, వీధి దీపాలు మౌలిక సదుపాయాల కల్పనపై చర్చించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. వైసీపీ మండల మాజీ అధ్యక్షుడు లక్ష్మణ్, మాజీ ఎంపీపీ కుమారి పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వంచులలో వైసీపీ నాయకుల సమావేశం


