అల్లూరి: జీకేవీధి మండలం రింతాడ పంచాయతీ సర్పంచ్ పదవికి సామాజిక ప్రజాస్వామ్య ఫ్రంట్ (SDF) తరఫున స్వతంత్ర అభ్యర్థిగా మడపల సోమేశ్ కుమార్ ఆదివారం నామినేషన్ దాఖలు చేశారు. ప్రతిపాదకుడు సాకేరి చంద్రశేఖర్ ఆదివారం రింతాడ నామినేషన్ స్వీకరణ కేంద్రంలో ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. మడపల వెంకటేశ్వర్లు, వరలక్ష్మి, లోతా పద్మ శ్రీనివాస్ పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రింతాడ సర్పంచ్ అభ్యర్థిగా సోమేశ్ కుమార్ నామినేషన్


