VZM: పంచాయతీ ఎన్నికలు సందర్బంగా ఎస్.కోట మండలంలో ఉన్న 659 కూటమి అభ్యర్థులపై ముందుస్తుగా పూచీకత్తులు తీసుకొని స్థానిక ఎమ్మార్వో వద్ద హాజరుపరిచినట్లు సీఐ నారాయణమూర్తి తెలిపారు. ఒక్కోక్కరిపై రూ లక్ష తీసుకొని ఎన్నికల్లో అల్లర్లు సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'ఎన్నికల్లో అల్లర్లు సృష్టిస్తే కేసులు నమోదు చేస్తాం'


