E.G: రానున్న కార్పొరేషన్, పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి రాజమండ్రిలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ తెలిపారు. సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచి, బెదిరింపులు, గొడవలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల నేపథ్యంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్


