GNTR: కార్తీకమాసం మొదటి సోమవారం, విశేషమైన కోటి సోమవారం సందర్భంగా తెనాలిలోని పలు శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు చేరుకుని పరమేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. గంగానమ్మపేట, మారిస్పేట,రామలింగేశ్వరపేట, పినపాడు, సుల్తానాబాద్ ఆలయాలు కిటకిటలాడాయి
ఆంధ్రప్రదేశ్
తెనాలిలో శివాలయాలకు పోటెత్తిన భక్తులు


